Rohit Sharma took a cheeky dig at Shardul Thakur on his birthday. Rohit took the opportunity and posted a funny tweet for this occassion.The Tweet About Shardul Thakur No 10 Jersey.
#RohitSharma
#ShardulThakur
#JerseyNo.10
#SachinTendulkar
#viratkohli
#msdhoni
#indvsban2019
#rishabpanth
#ravindrajadeja
#cricket
#teamindia

టీమిండియా యువ క్రికెటర్ శార్ధూల్ ఠాకూర్ బుధవారం 28వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. అయితే, శార్ధూల్ పుట్టినరోజు సందర్భంగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గతంలో చోటు చేసుకున్న జెర్సీ నెంబర్ 10 వివాదాన్ని మరోసారి గుర్తు చేశాడు.